హైదరాబాద్: 28°C
వార్తలు

పేదల భూములు కాజేస్తే కఠిన చర్యలు:మంత్రి 

ధరణి అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణి నుంచి భూభారతి వరకు భూ లావాదేవీలపై విచారణ కొనసాగుతోందన్నారు. పేదల భూములు కాజేసిన వారిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. నిషేధిత జాబితాలో కొత్తగా భూములు చేర్చలేదని స్పష్టం చేశారు. భూముల ధరల సవరణతో రిజిస్ట్రేషన్ల ఆదాయం 20 శాతం పెరిగిందన్నారు.