నేపాల్‌లో జరిగిన మత ఘర్షణల నేపథ్యంలో బీహార్‌లోని మధుబనీ జిల్లా వద్ద భారత్-నేపాల్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. గత వారంలో పొరగు దేశంలో 2 మత వేడుకల సందర్భంగా లౌడ్‌స్పీకర్ల వినియోగంపై వివాదం చెలరేగి ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత ప్రభుత్వం మధుబనీ జిల్లాల్లోని సరిహద్దు PSల వద్ద అదనపు బలగాలను మోహరించింది.
వార్తలు
నేపాల్‌లో అల్లర్లు.. సరిహద్దులో భద్రత కట్టుదిట్టం


