హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ, పాదచారుల భద్రత కోసం ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ఐకియా జంక్షన్‌లలో కొత్త స్కైవాక్‌ల నిర్మాణానికి ఉమ్టా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మెట్రో స్టేషన్లు, బస్ బేలు, వాణిజ్య ప్రాంతాలను అనుసంధానించే ఈ స్కైవాక్‌లలో ఎస్కలేటర్లు, లిఫ్టులు, కవర్ వాక్‌వేలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి ప్రమాదాలను తగ్గిస్తాయి.
వార్తలు
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్


