HYD: వినాయక చవితి, బోనాల పండుగల నేపథ్యంలో అత్తాపూర్ పోలీసులు రౌడీషీటర్లకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మార్పు చెందాలని, లేకపోతే పీడీ చట్టం కింద చర్యలు తప్పవని ఎస్‌హెచ్‌ఓ ఎ. సీతయ్య స్పష్టం చేశారు. శాంతిభద్రతలు పాటించాలని, పోలీసుల తనిఖీలకు సహకరించాలని, వారానికోసారి నిర్వహించే తప్పనిసరి హాజరుకు రావాలని సూచించారు.
వార్తలు
రౌడీషీటర్లకు అత్తాపూర్ పోలీసుల హెచ్చరిక


