శబరిమల భక్తులకు కేరళం అధికారులు కీలక సూచనలు చేశారు. ఆగస్టు 2, 3 తేదీలలో నిరపుత్తరి దర్శనానికి శబరిమల వెళ్లాలని ప్లాన్ వేసుకున్న భక్తులు తమ ప్రయాణాన్ని పునఃపరిశీలించుకోవాలని తెలిపారు. పంపా ప్రాంతంలో భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున భక్తులు అధికారులు సూచనలు తప్పసరిగా పాటించాలని దేవస్థానం బోర్టు కోరింది.
వార్తలు
శబరిమల భక్తులకు కీలక సూచన


