పేపర్ లీక్ కారణంగా పిల్లలను కోల్పోయిన ఏ తల్లిదండ్రులనూ ప్రధాని మోదీ కలవలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. భవిష్యత్తు నాశనమైన ఏ విద్యార్థులతోనూ ఆయన కూర్చోలేదని ధ్వజమెత్తారు. ఒక్కసారి విద్యార్థుల తల్లిదండ్రులకు కలిస్తే వారి ఆవేదన తెలుస్తుందన్నారు. దేశ విద్యార్థులకు ప్రధాని క్షమాపణ అవసరం లేదని.. కానీ ప్రధానమంత్రే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వార్తలు
మోదీపై రాహుల్ గాంధీ మండిపాటు


