హైదరాబాద్: 28°C
వార్తలు

'బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యం'

E.G: బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం రాజమండ్రిలోని 49, 50 డివిజన్ లో జరిగిన 'మన వార్డులో – మన ఆదిరెడ్డి' కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రజలు వినిపిస్తున్న సమస్యలను అత్యవసర ప్రాధాన్యతతో పరిష్కరిస్తామన్నారు.