WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ వార్డు సభ్యులు ఎంపీడీవో వెంకటరమణకు శనివారం వినతిపత్రం అందజేశారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌లు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించిన వారు, నిధుల వినియోగంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
వార్తలు
పంచాయతీ నిధులపై విచారణకు డిమాండ్


