హైదరాబాద్: 28°C
వార్తలు

పట్నం రుక్కమ్మకు పైలెట్ రోహిత్ రెడ్డి నివాళి

VKB: శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి పట్నం రుక్కమ్మ చిత్రపటానికి బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, పట్నం అవినాష్ రెడ్డిలను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.