హైదరాబాద్: 28°C
వార్తలు

హైస్కూల్‌లో 'నో బ్యాగ్ డే' వేడుకలు

SKLM: కంచిలి మండలం బూరగాం జడ్పీ హైస్కూల్‌లో 'నో బ్యాగ్ డే' వినూత్నంగా నిర్వహించారు. విద్యార్థులు సీతాకోకచిలుకల వేషధారణతో గేయాలు, ఆటలు, ప్రదర్శనలు చేశారు. ప్రతి శనివారం పుస్తకాల భారం తగ్గించి సృజనాత్మక కార్యకలాపాలతో విద్యార్థుల్లో ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంచుతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు