PPM: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) శనివారం కొమరాడ పీహెచ్‌సీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సేవల నిర్వహణపై తనిఖీ నిర్వహించారు. అనంతరం ఓపీ సేవలు, వార్డులు, ప్రయోగశాల, ఫార్మసీ, టీకాల విభాగం, రికార్డులు, రిజిస్టర్లు, మందులు, వైద్య పరికరాల లభ్యత, ఆసుపత్రి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.
వార్తలు
కొమరాడ పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ


