హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్తూరు నూతన సీఐగా నాగార్జున రెడ్డి బాధ్యతలు

RR: కొత్తూరు పోలీస్ స్టేషన్ నూతన సీఐగా నాగార్జున రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం సీఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు.