హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌నీనోపై రైతులకు అవగాహన

SKLM: ఎల్‌నీనో వల్ల వర్షాభావం ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు శాస్త్రీయ సాగు పాటించాలని ANGRAU ఉపకులపతి డా. పి. సత్యనారాయణ సూచించారు. శనివారం కంచిలి మండలం బూరగాం గ్రామంలో పొలాలు పరిశీలించిన ఆయన, తక్కువ నీటి పంటలు, నీటి యాజమాన్యం పై రైతులకు సూచనలు చేశారు. అలాగే, సాంకేతిక సహాయం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.