WGL: KU ఇంజినీరింగ్ కళాశాలలో 'మై భారత్' నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. NSS ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా విద్యార్థులు మై భారత్ పోర్టల్లో నమోదు చేసుకుని సర్టిఫికెట్లు పొందారు. 'నషా ముక్త్ భారత్ అభియాన్'లో భాగంగా 60 మంది విద్యార్థులు మత్తు పదార్థాల రహిత భారతం కోసం ఆన్లైన్ ప్రతిజ్ఞ చేసి ధ్రువపత్రాలు అందుకున్నారు.
వార్తలు
KUలో 'మై భారత్’ నమోదు కార్యక్రమం


