PDPL: పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ ప్రభుత్వ పాఠశాల, పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శంకుస్థాపన చేశారు. విద్యాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
వార్తలు
అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన


