హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంతో ఫోటో దిగిన కలెక్టర్, ఎస్పీ

VZM: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడిని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారితో కలిసి ఫొటో దిగారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతంగా నిర్వహించినందుకు కలెక్టర్, ఎస్పీని ఆయన అభినందించారు.