అయోధ్య చోరీపై పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు చేసిన స్కిట్‌పై వివాదం రాచుకుంది. ఎస్పీ ఎంపీ పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి.. అయోధ్యలోని శ్రీరాముని ఫొటోను చేతిలో పట్టుకుని.. భక్తుల నుంచి కానుకలు స్వీకరిస్తున్న ఆలయ పూజారిగా నటిస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ స్కిట్ సనాతన ధర్మాన్ని అవమానించేలా ఉందని సాధు సమాజం చేసిన ఫిర్యాదుతో రాహుల్ గాంధీ సహా పలువురిపై కేసు నమోదైంది.
వార్తలు
అయోధ్య చోరీ స్కిట్.. రాహుల్‌పై కేసు


