ASR: జిల్లాలో ఆదివారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ప్రయాణాలు, ఇతర పనుల సమయంలో అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
వార్తలు
బయటకు వెళ్లే వారికి అలర్ట్


