RR: ఇంజనీరింగ్ విద్యార్థులను సీఎం అవహేళన చేశారని ఆరోపిస్తూ దిల్‌సుఖ్‌నగర్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు శరత్ చంద్ర పాల్గొన్నారు. సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన నేతలను పోలీసులు అరెస్టు చేసి సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని శరత్ చంద్ర పేర్కొన్నారు.
వార్తలు
విద్యార్థుల కోసం బీజేవైఎం ధర్నా.. నేతల అరెస్ట్


