హైదరాబాద్: 28°C
వార్తలు

'యూడీఐడీ కార్డుల జారీ వేగవంతం చేయాలి'

WNP: జిల్లాలో యూడీఐడీ కార్డుల పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెర్ప్ సీఈఓ (SERP) దివ్య దేవరాజన్ పలు సూచనలు చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాంల కుట్టింపు పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.