హైదరాబాద్: 28°C
వార్తలు

బుచ్చి టౌన్ లో 9260 ఓట్లు తొలగింపు

NLR:ముసాయిదా ఓటర్ లిస్టులో తొలగించిన ఓట్ల పై అభ్యంతరాలుంటే ఈనెల 30వ తేదీ లోపు తమ దృష్టికి తీసుకురావాలని నగర కమిషనర్ చిన్నబాబు తెలిపారు. బుచ్చి పురపాలక సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణ వ్యాప్తంగా 9260 ఓట్లు తొలగించమన్నారు.  సర్‌కు ముందు 36వేల 710 ఓట్లు ఉండేవన్నారు.  కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు.