VKB: తాండూరు పట్టణంలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండగా ఉన్న ఒకసారి వాతావరణం మార్పు కావడంతో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా వాన దారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లన్నీ జలమలమయ్యాయి పాఠశాల వదిలేసిందం కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వర్షం రైతులకు ఊరటం ఇస్తుందని స్థానికులు పేర్కొన్నారు.
వార్తలు
తాండూర్‌లో భారీ వర్షం


