హైదరాబాద్: 28°C
వార్తలు

కడెం ప్రాజెక్ట్ పరిశీలించిన మంత్రులు 

TG:నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్ట్‌ను రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. అధికారులు ప్రాజెక్ట్ వివరాలను వివరించారు. వరద గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయని, త్వరలో పూడికతీత పనులు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ కోరారు.