VZM: కిర్లంపూడిలో మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆత్మీయుల అభిమాన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పాల్గొని, ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముద్రగడ విలువలు, నిబద్ధత, ప్రజల పట్ల అంకితభావం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు.
వార్తలు
ముద్రగడ ఆత్మీయుల సభలో బొత్స


