KRNL: నందవరం–నాగలదిన్నె ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాత్కాలికంగా గుంతలను పూడ్చి రహదారిని ప్రయాణానికి అనుకూలంగా మార్చాలని అధికారులను కోరుతున్నారు.
వార్తలు
రహదారి దుస్థితితో వాహనదారుల అవస్థలు


