హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రముఖ పర్వతారోహకుడు మృతి

ప్రపంచంలోనే 12వ ఎత్తయిన పర్వతం 'బ్రాడ్ పీక్'పై ఘోర ప్రమాదం సంభవించింది. ఈ పర్వతాన్ని అధిరోహించే క్రమంలో ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ నిమ్స్‌దాయ్ పుర్జా మృతి చెందారు. ఆయనతో పాటు మరో ఐదుగురు పర్వతారోహకులు గల్లంతవ్వగా.. వారంతా మరణించినట్లు పుర్జాకు చెందిన అడ్వెంచర్ సంస్థ ఎలైట్ ఎక్స్‌పెడ్ తన ఇన్ స్టా వేదికగా అధికారికంగా ప్రకటించింది.