హైదరాబాద్: 28°C
వార్తలు

పశుసంవర్ధక శాఖ అధికారి పదవీ విరమణ

SRPT: పశుసంవర్ధక శాఖలో దీర్ఘకాలంగా విశిష్ట సేవలు అందించిన అధికారి శ్రీనివాసరావు పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా శాఖ అధికారులు, ఉద్యోగులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధతను వక్తలు కొనియాడారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సహకారానికి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఉన్నారు.