జెన్-జీ ఉద్యమంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదని పేర్కొన్నారు. నేటి యువత జాతీయ ప్రయోజనాల గురించి కూడా ఆలోచించాలని హితవు పలికారు. యువత స్వేచ్ఛ యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలన్నారు. స్వేచ్ఛ అంటే తమకు నచ్చింది చేసుకునే హక్కు అని కొందరు భావిస్తారని.. కానీ అలాంటి ఆలోచన పూర్తిగా తప్పు అని తెలిపారు.
వార్తలు
జెన్-జీపై అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు


