హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: జీవీఎంసీ పారిశుధ్య కార్మికుల సేవ‌లు

VSP: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పరిశుభ్రత పనుల కోసం గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ పారిశుధ్య కార్మికులను అధికారులు భారీగా తరలించారు. ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు వీరితో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టారు. ప్ర‌త్యేక వాహ‌నాల్లో వీరిని, పారిశుధ్య ప‌రిక‌రాల‌ను భారీగా త‌ర‌లించారు.