హైదరాబాద్: 28°C
వార్తలు

జావెలిన్ త్రోలో బానోత్ నరేష్‌కు ప్రథమ స్థానం

SRCL: అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026లో బీజేఆర్ వ్యవసాయ కళాశాల విద్యార్థి బానోత్ నరేష్ జావెలిన్ త్రో విభాగంలో ప్రథమ స్థానం సాధించారు. ఈ విజయంతో ఆగస్టు 7న హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు అర్హత పొందారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ మెరిట్ సర్టిఫికేట్ అందజేయగా, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు ఆయనను అభినందించరు