E-20 పెట్రోల విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలపాలనుకున్న పొలిటికల్ అనలిస్ట్ తహసీన్ పూనావాలాను ఢిల్లీ పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు తనను హౌజ్ అరెస్ట్ చేశారని తహసీన్ ఆరోపించారు. మొదట ఆయన 'వాహన ర్యాలీ' తలపెట్టగా పోలీసులు అనుమతించకపోవడంతో కాలినడకన గాంధీ స్మృతికి వెళ్లాలని నిర్ణయించారు. అక్కడ మౌన దీక్ష చేయనున్నట్లు చెప్పారు.
వార్తలు
తహసీన్ పూనావాలా హౌస్ అరెస్ట్


