హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: యువకుల వేధింపులు.. చితకబాదిన స్థానికులు

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా ముక్తేశ్వర్ పరిధిలోని సటౌలిలో బాలికలను వేధించారన్న ఆరోపణలతో ఇద్దరు యువకులను స్థానిక మహిళలు చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలికలను వేధించేందుకు ప్రయత్నించిన యువకులను అడ్డుకుని మహిళలు దేహశుద్ధి చేసినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.