జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను లోక్‌మాన్య తిలక్ జాతీయ అవార్డు వరించింది. ఈ అవార్డును కేంద్రమంత్రి అమిత్ షా చేతుల మీదుగా డోవల్ అందుకున్నారు. బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా దేశ భద్రత, కౌంటర్ టెర్రరిజం, సరిహద్దు భద్రతలో సేవలకు ఈ అవార్డును అందజేస్తారు. అవార్డులో భాగంగా మెమెంటో, ప్రశంసాపత్రం, రూ.1 లక్ష నగదు బహుమతిని ఇస్తారు.
వార్తలు
అజిత్ దోవల్‌కు లోక్‌మాన్య తిలక్ జాతీయ అవార్డు


