PDPL: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 4వ డివిజన్‌లో స్పెక్ట్రా స్కూల్ సమీపంలో రూ.60 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి డివిజన్‌లో నాణ్యమైన రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు.
వార్తలు
రూ.60 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం


