MDK: విద్యార్థులను క్రిమినల్స్, సైకోలంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని నిరసిస్తూ శనివారం మెదక్ రాందాస్ చౌరస్తాలో బీజేవైఎం శ్రేణులు నిరసన తెలపడమే కాకుండా సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం తగదని, సీఎం తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
వార్తలు
VIDEO: సీఎం దిష్టిబొమ్మ దహనం


