యూపీఐ ఖాతాలకు సులభమైన(0000,1234) పిన్‌లు పెట్టుకోవడంతో దొంగల పని సులభమవుతోందని, ఫోన్ పోతే వెంటనే సిమ్ బ్లాక్ చేసి బ్యాంకుకు తెలపాలని అధికారులు సూచిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు భద్రంగా ఉండాలంటే బలమైన పిన్‌లు, 2-ఫ్యాక్టర్ అథంటికేషన్ వాడాలని తెలిపారు. పిన్‌తో పాటు ఓటీపీ, ఫింగర్‌ప్రింట్, ఫేస్ ఐడీ వంటి భద్రతా సౌకర్యాలను ఉపయోగించుకోవాలని చెబుతున్నారు.
వార్తలు
ఇలాంటి ఫిన్ నంబర్లు వాడుతున్నారా?


