TG:రానున్న ఎన్నికల్లో 50శాతం పైగా జెన్‌జీలు ఓట్లు వేయనున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం యువతరం కొత్త తరహాలో ఢిల్లీలో కదం తొక్కిందన్నారు. పీఎం మోదీ ఎవరితో పెట్టుకోవద్దో వారితోనే పెట్టుకున్నారని చెప్పారు.18 నుంచి 24 ఏళ్ల మధ్య పిల్లలు పేపర్లు, టీవీలు చూడటం మానివేశారు. నేటి యువత వార్తలను రీల్స్ రూపంలో చూస్తోందని వెల్లడించారు.
వార్తలు
రానున్న ఎన్నికల్లో జెన్‌జీలు ఓట్లు వేస్తారు:కేటీఆర్


