HYD: సనత్‌నగర్ టిమ్స్ డైరెక్టర్‌గా నియమితులైన డాక్టర్ ఏ. నరేంద్ర కుమార్ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలియజేసి, ఆయన నాయకత్వంలో టిమ్స్ మరింత బలోపేతమై తెలంగాణలో నాణ్యమైన వైద్య సేవలు, వైద్యభివృద్ధికి విశేషంగా దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వార్తలు
టిమ్స్ డైరెక్టర్‌కు మంత్రి అభినందనలు


