ATP: తిమ్మాపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో బోరులో నీళ్లు నిలిచిపోవడంతో 700 మంది విద్యార్థినులు ఇబ్బందులు పడ్డారు. విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు స్పందించారు. ముందుగా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేలా చర్యలు చేపట్టారు. అనంతరం సొంత ఖర్చులతో ఉచితంగా బోరు వేయించి, మోటారు ఏర్పాటు చేయడంతో నీటి సమస్య తీరింది.
వార్తలు
గురుకుల పాఠశాలలో తీరిన తాగునీటి ఎద్దడి


