పన్నుల్లో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వాటాను విడుదల చేసింది. ఆగస్టు నెలకు ఒక వాయిదాను ముందస్తుగా రిలీజ్ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.1,09,019 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. వీటిలో ఏపీకి రూ.4,597 కోట్లు, తెలంగాణకు రూ.2,370 కోట్లను కేటాయించింది. ఈ వాటాలో అత్యధికంగా యూపీ ఖజానాకు రూ.19,208 కోట్లు చేరాయి.
వార్తలు
పన్నుల్లో రాష్ట్రాల వాటా విడుదల


