హైదరాబాద్: 28°C
వార్తలు

పెట్రోల్‌ కన్నా ఇథనాల్‌ ఖరీదైనది: కేజ్రీవాల్‌

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగానే పౌరులపై E20ని ప్రభుత్వం బలవంతంగా రుద్దుతోందని ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు. E20 ఇంధనం కారణంగా ఇథనాల్‌ దిగుమతులు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. వాస్తవానికి పెట్రోల్ కన్నా ఇథనాల్ చాలా ఖరీదైనదని వెల్లడించారు. దీని వల్ల ప్రజలపై మరింత భారం పడుతుందని మండిపడ్డారు.