హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా ప్రపంచ తల్లిపాల దినోత్సవం

JGL: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్యాధికారిణి డా.సుజాత హాజరై శిశువులకు తల్లిపాలివ్వడం యొక్క ప్రాముఖ్యత, పోషకాహార విలువలు, తల్లీబిడ్డల ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. డిప్యూటీ డిఎంహెచ్వో డా. జైపాల్ రెడ్డి, డిస్ట్రిక్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ ఉన్నారు.