హైదరాబాద్: 28°C
వార్తలు

మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు

పీఎం శ్రీ పథకంపై కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా తన సిద్ధాంత పరమైన ఎజెండాను రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లౌకికవాదాన్ని విశ్వసించే వారు ఎవరూ ఇటువంటి చర్యలను అంగీకరించలేరని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ పథకానికి అంగీకారం తెలిపినప్పటికీ.. LDF ప్రభుత్వం దీని అమలు చేయడానికి నిరాకరించిందని గుర్తు చేశారు.