హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలకు శ్రీకారం

VZM: బొబ్బిలి పట్టణంలోని సాయినగర్ సచివాలయం పరిధి స్వామివారి వీధి సెంటర్‌లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలే ఇవ్వాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ప్రభావతి, హెచ్‌వీ లక్ష్మి, ఏఎన్‌ఎం విజయలక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.