హైదరాబాద్: 28°C
వార్తలు

ల్యాడియా జ్యువెలరీ షోరూమ్ ప్రారంభం

తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాడియా జ్యువెలరీ షోరూమ్‌ను తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, సినీ నటి నిధి అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్‌లోని ఆభరణాల కలెక్షన్లను పరిశీలించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జ్యువెలరీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.