హైదరాబాద్: 28°C
వార్తలు

పార్టీ కార్యాలయం వద్దకు రావాలని సూచన

PLD: జిల్లా వైసీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు 2న ఉదయం 7 గంటలకు ‘గుడ్ మార్నింగ్ నరసరావుపేట’ కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఉదయం 7 గంటలకు గుంటూరు రోడ్డులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవాలని సూచించారు.