AP: రాష్ట్ర విభజన వల్ల మనం కట్టుబట్టలతో ప్రయాణం ప్రారంభించామని మంత్రి లోకేష్ అన్నారు. అలాంటి రాష్ట్రాన్ని ప్రధాని మోదీ ఆదుకున్నారని తెలిపారు. 'దేశం మొత్తానికి నమో అంటే నరేంద్ర మోదీజీ. ఏపీలో నమో అంటే నాయుడు జీ - మోదీజీ జోడి. ఆ ఇద్దరి వల్లే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ సాధ్యమైంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేశారు' అని వెల్లడించారు.
వార్తలు
డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు వల్లే: లోకేష్


