హైదరాబాద్: 28°C
వార్తలు

బోడుప్పల్‌లో కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీ

MDCL: మేడ్చల్- మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి బోడుప్పల్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించి పౌర సమస్యలను పరిశీలించారు. రహదారుల అభివృద్ధి, పారిశుధ్య మెరుగుదల, నిర్మాణ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, ఆక్రమణల తొలగింపు, పచ్చదనం పెంపు, అన్ని శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.