హైదరాబాద్: 28°C
వార్తలు

గోరికొత్తపల్లిలో వర్షం

BHPL: జిల్లా గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం కురిసింది. గత నాలుగు రోజుల్లో మూడు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవగా, శుక్రవారం ఒక్కరోజు విరామం లభించింది. అయితే మళ్లీ శనివారం మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై వర్షం కురవడంతో మండలంలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.