NZB: తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నివాళులర్పించి సంతాపం తెలిపారు. ఆయన ఉద్యమంలో పోషించిన పాత్రను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
వార్తలు
పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన నివాళులు


